Friday, February 11, 2011

ఎవరో చెప్పుకోండి

Posted by Picasa

ఈ చిత్రాన్ని జానకీ రాణి గారి దగ్గర్నించీ కాపీ కొట్టాను ఆవిడ నన్ను తిట్టరనే ధీమాతో

6 comments:

యశోదకృష్ణ said...

bhanumathi gaaru okkare telusu naaku. migatha vaaru evaro cheppandi please.

జ్యోతి said...

రంగనాయకమ్మ, పాకాల యశోదా రెడ్డి, రాఘవమ్మ బ్రహ్మానందరెడ్డి, భానుమతి రామకృష్ణ, ఇల్లిందల సరస్వతి, తురగా జానకీరాణి, ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ, తెన్నేటి హేమలత

సత్యవతి said...

రంగనాయకమ్మ, పాకాల యశోదా రెడ్డి, రాఘవమ్మ బ్రహ్మానందరెడ్డి, భానుమతి రామకృష్ణ, ఇల్లిందల సరస్వతి, తురగా జానకీరాణి, ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ, తెన్నేటి హేమలత

వేణు said...

ఇది అరుదైన ఫొటోనే! 46 సంవత్సరాల కిందటిది.
ఈ లింక్ రంగనాయకమ్మ గారికి పంపించాను. ఫొటో చూసి ఇది 1965లో ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డులు ప్రదానం సందర్భంగా తీసిందని గుర్తు చేసుకున్నారు.

Ennela said...

వావ్!

వేణు said...

చిన్న సవరణ. ఇది 1963 నాటి ఫొటో! (మరింత పాతదన్నమాట) ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీకి రచయిత్రుల తొలి సలహా కమిటీ ఏర్పడిన సందర్భంగా తీసింది. (తురగా జానకీరాణి గారి ‘ఫేస్ బుక్’ సమాచారం) అఖిలభారత రచయిత్రుల సమావేశం జరిగిన వెంటనే దీన్ని ఏర్పాటు చేశారట.