And when old words die out on the tongue,
New melodies break forth from the heart,
And when the old tracks are lost,
New country is revealed with its wonders ...... (Githanjali)
ఆ నిలం గళ్ళ చొక్కాలో ఉన్నాయన "గోరటి వెంకన్న" గారి లాగ ఉండటమెంటి...? ఆయనే ...! ఆ ఫోటో సత్యవతి గారి కెమేరాతో నేనే తీశాను, వాటితో పాటు నా కెమేరాతో కూడా కొన్ని తీశాను, వాటికి సంబంధించిన లింకు త్వరలో ఇక్కడే ఇస్తాను...!
7 comments:
సత్యవతి గారూ నిన్నే మీ కథ 'సూపర్ మామ్ సిండ్రోమ్' మరొక్కసారి చదివాను..మిమ్మల్నిలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది..
చాలా థాంక్స్ జ్యోతిర్మయిగారు
మీకు కుడిపక్కన నీలం గళ్ళ చొక్కాలో ఉన్నదెవరు? గోరటి వెంకన్నలాగా ఉన్నారు కొంచెం
ఆ నిలం గళ్ళ చొక్కాలో ఉన్నాయన "గోరటి వెంకన్న" గారి లాగ ఉండటమెంటి...? ఆయనే ...! ఆ ఫోటో సత్యవతి గారి కెమేరాతో నేనే తీశాను, వాటితో పాటు నా కెమేరాతో కూడా కొన్ని తీశాను, వాటికి సంబంధించిన లింకు త్వరలో ఇక్కడే ఇస్తాను...!
ఇంకొన్ని ఫోటోలు చూడదలచిన వారు ఈ క్రింద లింకును దర్శించండి...!
https://picasaweb.google.com/108453918968384937372/MelukuvaBookRelease23rdVJABookFest?authkey=Gv1sRgCJKj4rHAjbbPIg
రాజేష్ గారు, చక్కటి ఫొటోలు. నెనర్లు.
సత్యవతిగారూ, మీరేమిటి ఏమీ మారలేదు. ఇలా మిమ్మల్ని చూడ్డం సంతోషంగా ఉంది. - మాలతి
Post a Comment