Monday, February 13, 2012

షోవదాస్

ఒక అద్భుతమైన బ్లాగ్ కనిపెట్టాను . చూడండి http://gskmeenakshi.blogspot.in/

3 comments:

సామాన్య said...

మేడం,
నమస్తే ,నా పేరు సామాన్య.షోవ దాస్ నా పుత్రికా రత్నం.మీ పరిచయం చూసి ఎంత మురిసిపోయానో ...చెప్పలేను.
మీ బ్లాగ్ చుట్టూనే తిరుగుతున్నా నిన్నటి నుండీ .కానీ పలకరించడానికి ఏదో కొంత తెలియని మొహమాటం.చివరికి ఇవాళ హారంలో చూసి ,జనులు ఇంతలా నా పుత్రికను కనుగొని చదవడంతో ...ఇక పుత్రికోత్సాహాన్ని ఆపుకోలేక మొహమాటాన్ని జయించేసాను.
థాంక్ యు.
పి.ఎస్:పాపాయికి మీ సిఫారసు చూపించాను.మీ గురించి చెప్పాను.పాపాయి మీతో మాట్లాడుతుంది త్వరలో.

సత్యవతి said...

మీ అమ్మాయి ద్వారా మీతో పరిచయం బాగుంది. మీకథలు నాకు ఇష్టం. ఆంధ్రజ్యోతి లో ఒక సారి ఒక చాలామంచికథ చదివి ఫోన్ చేశాను కానీ బాగా బిజీ వచ్చింది.రెండుసార్లు ఇంక అదలా అయిపోయింది.కల్పన కదా,కథపేరు చాలా నచ్చింది.యువతులనించీ కథలు రావలసిన అవసరం ఇప్పుడు చాలావుంది.మీలాంటివాళ్ళే ఖాళీలనుపూరించాలి.writer in the making meenakshi కి అభినందనలు

Kottapali said...

చాలా బావుంది. పరిచయం చేసినందుకు సంతోషం.
బెంగాల్ నించి సుధీరగారని ఒకామె అక్కడి అనుభవాలతో చక్కటి బ్లాగు రాస్తుండే వారు. అకస్మాత్తుగా బ్లాగు మూసేశారు. ఏమయిందో తెలియదు.