Wednesday, September 22, 2010

కాశీరత్నం

7 comments:

Anonymous said...

lovely :)

malli said...

ఓయ్ కాశీరత్నం!!....
మేమొచ్చినపుడు కనిపించలేదు..ఎక్కడ దాక్కున్నావ్?...ఆయ్...దొంగా...బావున్నావ్...

Anonymous said...

నాక్కూడా కాశీరత్నం చాలా ఇష్టమండీ. కథ కూడా రాసేను కదా. అయినా అవి గుత్తులుగా ఉంటాయి కదా. మీకు ఒఖ్ఖ పువ్వు అలా ఎలా దొరికిందండీ ఫొటోకి. :)) చాలా బాగుంది.

Kalpana Rentala said...

సత్యవతి గారు, శీర్షిక చూసి పొరపాటు పడ్డాను. ఎవరో రచయిత్రి గురించి రాశారనుకున్నాను. ఈ పువ్వు నాకు కూడా ఇష్టం.
మీ బ్లాగ్ లో నేను చదవాల్సినవి చాలా వున్నాయి. మీకు బోలెడు కామెంట్ లు బాకీ నేను. ఎప్పుడో అప్పుడు అప్పు తీర్చేసి మీరే నాకు బాకీ వుండేలా చూసుకుంటాను.

సత్యవతి said...

నేను కూడా నీకు చాలా బాకీ చుప్కే చుప్కే మీద,రెసిపీల మీద..జయమదీయ హృదయాశయ లాక్షరుణ పదయుగళా your feet are rose red with the desire of my heart దీన్నేమందాం..ఊర్కె జ్ఞాపకమొచ్చిందంతే చుప్కే చుప్కె

కొత్త పాళీ said...

ఏంటో, పేరుకి బోటనీ మేష్టారి కొడుకుని, మన దేశంలో పూచే పూల పేర్లు కూడ తెలియవు. నాకు ఇప్పటికీ పారిజాతాలు, రాధామనోహరాలు, ఇంకా ఇలా మన సాహిత్యంలో విరివిగా కనబడే బోలెడు పూలు నిజంగా ఎలా ఉంటాయో తెలీదు :(
పండితపుత్రుణ్ణిలే అని సరిపెట్టుకుంటూ ఉంటాను.
బాగుంది మీ కాశీరత్నం.

ఆ.సౌమ్య said...

భలే ముద్దుగా ఉందండీ పువ్వు....నాకసలే ఎరుపంటే ఇష్టం...ఆ రంగులో ఎంత అందంగా ఉందో!

కొత్తపాళీగారు,
ఏవి తెలిసినా తెలియకపోయినా పారిజాతాలు తెలీవంటే నేనొప్పుకోను సుమండీ, అదెలా చూడకుండా ఉన్నారండీ ఇన్నాళ్ళు?....మీరు పూర్తిగా disqualified :)