Friday, January 06, 2012

my new book

Posted by Picasa

13 comments:

Afsar said...

సత్యవతి గారు:

మా ఇద్దరి తరఫునా అభినందనలు.

"మెలకువ" శీర్షిక బాగుంది.

సత్యవతి said...

బహుత్ షుక్రియా ఆప్ దొనోంకో

Kottapali said...

సంతోషం.
తెప్పించుకుంటాను

malli said...

మీరు మెలకువ తో కధలు రాయడమే కాదు.మాకు మెలకువ తెప్పిస్తారు...ఎపుడెపుడు మీ పుస్తకం చదువుదామా అన్న ఆత్రుతతో....
మల్లీశ్వరి.

జ్యోతి said...

సత్యవతిగారు అభినందనలు. ఈ పుస్తకం మార్కెట్లో దొరుకుతుందా? అలాగే మంత్రనగరి దొరికే చాన్సుందంటారా??

Disp Name said...

ఓహ్,

మొత్తం మీద మీరే నన్నమాట బ్లాగ్ జ్యోతి గారి సత్యవతీ గారు !

ముదావహం! గుర్తు పట్టారా ?

జిలేబి.

సత్యవతి said...

మార్కెట్లోకి ఇంకా రాలేదు ఒక వారం పడుతుంది.రాగానే పంపిస్తాను మల్లీశ్వరీ ,జ్యోతీ... జిలేబీని కొంచెం పోల్చుకోడం కష్టంగా వుంది.please తెర బయటకి రండి.

Disp Name said...

సత్యవతి గారు,

క్షమించాలి. గుర్తు పట్టా అన్నది అప్పు తచ్చు. గుర్తు పట్టాను అని చదువుకొన వలె.

జిలేబి.

suhasini said...

సత్యవతిగారు ఈ సదరు జిలేబిగారు మీకు బాగా తెలిసిన మీ ఊరమ్మాయే. అరుణపప్పు అని ఆంధ్రజ్యోతిలో పనిచేస్తుంది.. అందుకే గుర్తుపట్టారా అని అడిగింది. తర్వాత నాలుక్కరుచుకుని మాట మార్చింది...

అర్ధం కాలేదా?? ఈవిడ జిలేబి అనే ముసుగేసుకుని తిరిగేస్తుందిలెండి. పాపం తనను ఎవరూ గుర్తుపట్టరేదు అనుకుంటుంది..:))

సత్యవతి said...

విశాఖపట్నం మంచి ముత్యాలని పరిచయం చేసిన అరుణపప్పు జిలేబీ అని తెలిసి సంతోషం సుహాసిని గారికి ధన్యవాదాలు

Disp Name said...

@సుహాసిని గారు అండ్ సత్యవతీ గారు,

అయ్య బాబోయ్,

ఆల్రెడీ వరూధిని జిలేబి 'కొంగ ఫ్యూజీ' (అదేనండీ ఆంగ్లం లో confusion) తో సర్డుకోస్తున్నాను.

ఇప్పుడు మీరు మరో confusion తీసు కోస్తున్నారు - ఎవరీ పప్పు- అరుణ పప్పు వారు నాకు తెలియదు.

ఇందు మూలకం గా తెలియ జేసు కోవడం ఏమనగా -

నేను వారు కాదు. వారు నేను కాదు.

ఆ పప్పు వారు కూడా ఈ బ్లాగ్ లోకం లో వుంటే గింటే (వున్నారా అసలున్నారా ఉంటే... ) వెంటనే తీవ్రం గా దీని గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఈ కొంగ ఫ్యూజీ ఫ్యూసు ను వూడ బెరక వలేనన్ని నా ప్రార్థన !



చీర్స్
జిలేబి(పప్పు కాదు !- ఎవరీ పప్పు వారు మరి?)

మాలతి said...

ఇది కూడా ఇప్పుడే, చాలా చాలా ఆలస్యంగా చూస్తున్నా. మనఃపూర్వక అభిందనలు.

అరుణ పప్పు said...

సుహాసినిగారూ,
నమస్కారాలు. నా పేరు అరుణ పప్పు, నేను ఆంధ్రజ్యోతిలో జర్నలిస్టుగా పనిచేస్తున్నా. నా బ్లాగు అరుణిమ arunapappu.wordpress.com. arunapappu.blogspot.com కూడా నాదే, కానీ అందులో పోస్టులేమీ ఉండవు. పేరు, ఊరు చెప్పుకోలేనంత, జిలేబీ అనో జాంగ్రీ అనో ముసుగేసుకునేటంత అనామకపు జీవితం కాదు నాది. ఇంతకీ మీరు డిటెక్టివా? :)
సత్యవతిగారూ, మీరు జోకులేస్తారని తెలుసుగానీ ఇంత అమాయకంగానా?