Tuesday, November 02, 2010

నీలాంబరి

Posted by Picasa

8 comments:

కొత్త పాళీ said...

చాలా బావుంది.
ఏంటి ఈ మధ్య పూలఫొటోలు విరివిగా పూయిస్తున్నారు?

Kalpana Rentala said...

అవును.నీలాంబరి రాగం బావుంటుంది ఈ పువ్వు లాగానే. మీ భూపాల రాగం కూడా.

సత్యవతి said...

కల్పనా ,కొత్తపాళీ ,థాంక్యూ మారుతినగర్ పూలు పరిచయం చేద్దామని.ఈ వరసలో ఇంకా వున్నాయి కాచుకోండి

Anonymous said...

==>నీలాంబరి రాగం బావుంటుంది
మరందుకే కదా నా బ్లాగు కి నీలాంబరి అని పేరు పెట్టాను!!! అబ్బా! మలయాళమా అని విసుక్కోకుండా ఈ పాట వినండి, నీలాంబరి లో చిత్ర పాడిన పాట.
http://www.youtube.com/watch?v=P0V7xpUw66k&feature=related

సత్యవతి గారూ,
నీలాంబరి చాలా బాగుందండీ ! ధన్యవాదాలు.
శారద

Kalpana Rentala said...

శారద,

నాకు అసలు ఒక్కో రాగం మీద ఒక్కో కవిత రాయాలని ఎంతో కాలంగా ఉంది. ముందు శహన ...మీద , తర్వాత అభేరి మీద రాయాలని ...ఏమో...ఎప్పుడో...
మారుతీనగర్ పూలు నా? పెట్టేయండి....సత్యవతి గారూ...

సత్యవతి said...

అంతమంచిపాట పంపినందుకు మీకే చాలా ధన్యవాదాలు.సంగీతానికి భాష రాకపోయినా ఫరవాలేదండి.మళయాళం కొంచెంఅర్థమైంది కానీ రాగమూ చిత్రగొంతూ అద్భుతంగా కలిసిపోయాయి.నీలాంబరి మీబ్లాగ్ పేరు బాగుంది.కొత్త అనువాదాలేంచేశారు?

Unknown said...

ఈ వారం పువ్వు కొసం వెచివునం నీ కథా సంపుటి కొసం స్నెహితులతొ కలసి వెచిచుస్తునా పెదమ్మ

Unknown said...

పెదమ్మ నీ మంత్రనగరీ పెట్టవ