tag:blogger.com,1999:blog-4175023569409348888.post9017585067791485752..comments2023-09-03T14:09:50.764+05:30Comments on రాగం .. భూపాలం: ఆర్.వసుంధరాదేవిసత్యవతిhttp://www.blogger.com/profile/17164237742603990993noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-4175023569409348888.post-36096652622323839442010-08-03T19:03:46.743+05:302010-08-03T19:03:46.743+05:30సత్యవతిగారూ, కొంచెం పక్కదారి పట్టి, శారదాదేవిగారిమ...సత్యవతిగారూ, కొంచెం పక్కదారి పట్టి, శారదాదేవిగారిమీద భూమిక.ఆర్గ్ లో ప్రచురించిన మీ వ్యాసం చదివేనని ఇక్కడ చెప్తాను. మీరు చర్చించిన కొన్ని కథలు నేను చదవలేదు. కొన్ని అందంలాటి కథలు మీరు బాగా వివరించేరు. శారదాదేవిగారి శైలిగురించి మీఅభిప్రాయాలతో నేను కూడా ఏకీభవిస్తాను. పోతే ఇక్కడ చెప్పగలిగింది, వసుంధరాదేవిగారికథల్లో కూడా తాత్త్వికచింతన, జీవనసత్యాలమీద వ్యాఖ్యలూ ఉంటాయి కానీ కాస్త సాగదీసినట్టుంటాయి కదాచితుగా. మొత్తంమీద మన ముందు నడిచిన రచయిత్రులలో వీరిద్దరిదీ ప్రత్యేకమయిన శైలి అనకతప్పదు. మీకృషిని అభినందిస్తున్నాను.మాలతిhttps://www.blogger.com/profile/06777092100077478739noreply@blogger.comtag:blogger.com,1999:blog-4175023569409348888.post-38993684123361103952010-07-30T19:49:36.510+05:302010-07-30T19:49:36.510+05:30అఫ్సర్ గారూ
మీరు నా బ్లాగ్ చదివి స్పందించడం చాలా స...అఫ్సర్ గారూ
మీరు నా బ్లాగ్ చదివి స్పందించడం చాలా సంతోషమనిపించింది.మనకి మంచి కధలు వ్రాసిన రచయిత్రులు కనీసం ఒక డజను మందైనా వున్నారు.వాళ్ళని గురించిన ప్రస్తావన కనపడక పోవడం బాధనిపించి ఇలా ఈ సీరీస్ వ్రాద్దామని అనుకున్నాను.దీని గురించి మీ అభిప్రాయాలను సలహాలను ఆనందిస్తాను
సత్యవతిసత్యవతిhttps://www.blogger.com/profile/17164237742603990993noreply@blogger.comtag:blogger.com,1999:blog-4175023569409348888.post-55943130782536134192010-07-30T05:16:47.968+05:302010-07-30T05:16:47.968+05:30సత్యవతి గారూ:
మీరూ ఈ మంత్రనగరిలోకి ప్రవేశించారా? ...సత్యవతి గారూ:

మీరూ ఈ మంత్రనగరిలోకి ప్రవేశించారా? బాగుంది, బాగుంది.

మీ రచనలన్నీ వొక చోట చదివే అవకాశం దొరకడం బాగుంటుంది.
ఈ విధంగానయినా మీరు క్రమంగా రాసే వీలు దొరకడం బాగుంటుంది.

అఫ్సర్
www.afsartelugu.blogspot.comAfsarhttps://www.blogger.com/profile/09637143469979636142noreply@blogger.comtag:blogger.com,1999:blog-4175023569409348888.post-50637592055510135582010-07-29T23:04:57.559+05:302010-07-29T23:04:57.559+05:30ఎంత సంతోషంగా ఉందో మీ బ్లాగ్ చూస్తుంటే.
శిలాలోలితకి...ఎంత సంతోషంగా ఉందో మీ బ్లాగ్ చూస్తుంటే.
శిలాలోలితకి,ప్రతిమకి,సుజాతా పట్వారీకి,ఘంటశాల నిర్మలకి నిన్నటికి నిన్న జూపాక సుభద్రకి చెప్పి చెప్పి
నాకు విసుగొచ్చేసింది.కనీసం ఇంటరెనెట్ చూడ్డం,ఈ మెయిల్స్ పంపడమైనా నేర్చుకోండి బాబూ అని గడ్డం పట్టి బతిమిలాడినా వినట్లేదు. వాళ్ళనేంచేద్దాం????????maa godavarihttps://www.blogger.com/profile/02099598089289344052noreply@blogger.com